Chennai super kings vs Mumbai Indians , CSK vs MI , key players, winning chances.
#MumbaiIndians
#Chennaisuperkings
#MsDhoni
#Dhoni
#RohitSharma
#Ipl2020
#Indianpremierleague
#Mivscsk
#Cskvsmi
గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. కరోనా నేపథ్యంలో అసలు జరుగుతుందో లేదో అనే సందిగ్ధం నెలకొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ మరికొద్ది గంటల్లోనే షురూ కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, త్రీ టైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. విజయంతో ఈ ఐపీఎల్ జర్నీని ప్రారంభించాలని ఇరు జట్ల తహతహలాడుతున్నాయి.